ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా కాశీనాయన మండలంలో విషాదం నెలకొంది. దిగువసగిలేరు జలాశయంలో ఇద్దరు పిల్లలతో సహా తల్లి దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సగిలేరు డ్యామ్‌లో మృతదేహాలను బయటకు తీశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
విషాదం: ఇద్దరు పిల్లలతో సహా నదిలో దూకిన తల్లి.. - diguvasagileru water falls news
ఇద్దరు పిల్లలతో కలిసి నదిలో దూకి ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఏపీలోని కడప జిల్లా దిగువసగిలేరు జలాశయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
దిగువసగిలేరు జలాశయంలో దూకి తల్లి పిల్లలు ఆత్మహత్య