Mother suicide with children : ఏపీ విశాఖ జిల్లా అనకాపల్లి మండలం పూడిమడక రోడ్డులో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. పిల్లలిద్దరికీ ఉరివేసి చంపేసిన తర్వాత తానూ ఆత్మహత్య చేసుకుందా తల్లి!
Mother suicide with children: ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి - visakha mother and children suicide
Mother suicide with children: ఏపీ విశాఖ జిల్లా అనకాపల్లి మండలం పూడిమడక రోడ్డులో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది.
suicide
మృతులది శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం మెట్టపేటగా పోలీసులు గుర్తించారు. మృతులను అనూష (24), సమీక్ష (5), గీతాన్విత (2)గా తేల్చారు. కుటుంబకలహాలతోనే ఈ ఆత్మహత్యలు చేటుచేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు.