తెలంగాణ

telangana

ETV Bharat / crime

నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వివాహిత - కృష్ణా నదిలోకి దూకిన మహిళ న్యూస్

ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం వద్ద ప్రకాశం బ్యారేజీ పైనుంచి కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందో వివాహిత. గమనించిన ఏపీఎస్పీ కానిస్టేబుల్, పర్యాటక ఉద్యోగులు ఆమెను రక్షించారు.

నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వివాహిత
నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వివాహిత

By

Published : Feb 27, 2021, 2:50 PM IST

ప్రకాశం బ్యారేజీ పైనుంచి కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందో వివాహిత. ఇది గమనించిన ఏపీఎస్పీ కానిస్టేబుల్, పర్యాటక ఉద్యోగులు ఆమెను రక్షించారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం వద్ద జరిగింది.

భర్తపై కోపంతోనే నదిలోకి దూకేసినట్లు సదరు మహిళ వెల్లడించింది. దంపతులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

ఇదీ చదవండి:ఎన్టీపీసీలో నీటిపై తేలాడే పలకలతో విద్యుదుత్పత్తి

ABOUT THE AUTHOR

...view details