Fire accident: గుడిసెలో అగ్ని ప్రమాదం.. మహిళ సజీవ దహనం - nellore fire accident
Fire accident
08:11 January 28
Fire accident in nellore: షఫా బావి వద్ద అగ్నిప్రమాదం
Fire accident in nellore: ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఎ.ఎస్.పేట మండలం షఫా బావి వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. గుడిసెలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఫాతిమా సజీవదహనం కాగా... మరో మహిళకు గాయాలయ్యాయి. మతిస్థిమితం లేక దర్గా వద్దకు హైదరాబాద్ వాసులు వచ్చినట్లు సమాచారం.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
Last Updated : Jan 28, 2022, 8:39 AM IST