WOMEN ATTACK ON ROWDY SHEETER IN VISAKHAPATNAM: ఏపీ విశాఖ జిల్లా మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ చిన్నారావును మహిళలు చితకబాదారు. పెన్సిళ్లు, పెన్నులు ఆశ చూపించి.. పాఠశాలలో చదివే చిన్నారులపై అత్యాచారానికి యత్నించాడని చిన్నారావుకు దేహశుద్ధి చేశారు.
WOMEN ATTACK ON ROWDY SHEETER IN VISAKHAPATNAM: రౌడీషీటర్‌పై మహిళల దాడి! - రౌడీషీటర్‌పై మహిళల దాడి
WOMEN ATTACK ON ROWDY SHEETER IN VISAKHAPATNAM: ఏపీ విశాఖ జిల్లా మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది. చిన్నారులపై అత్యాచారానికి యత్నించాడని.. ఓ రౌడీషీటర్‌ను మహిళలు చితకబాదారు.
WOMEN ATTACK
ట్యూషన్‌కు వెళ్లే చిన్నారులు ఫిర్యాదు చేయడం వల్ల ఆగ్రహించిన తల్లిదండ్రులు.. రౌడీషీటర్‌పై దాడిచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. చిన్నారావును స్టేషన్‌కు తరలించారు.
ఇదీచూడండి:MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికలకు 'కారు' సన్నద్ధత.. శిబిరాలకు ప్రజాప్రతినిధులు