Suicide: ప్రేమ విఫలమై మెట్రోస్టేషన్ నుంచి దూకి యువతి ఆత్మహత్య..! - suicide at metro
21:17 April 05
Suicide: ప్రేమ విఫలమై మెట్రోస్టేషన్ నుంచి దూకి యువతి ఆత్మహత్య..!
Suicide: హైదరాబాద్ ఈఎస్‌ఐ మెట్రోస్టేషన్ నుంచి కిందకు దూకిన యువతి మృతి చెందింది. మెట్రో నుంచి దూకడంతో తీవ్రగాయాలైన యువతిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు ఎస్‌ఆర్ నగర్ పరిధి శ్రీరామ్‌నగర్ వాసిగా గుర్తించారు. ప్రేమ విఫలం కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి:Hyderabad Drug Case: హాష్ ఆయిల్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్