Bus Overturns In Vikarabad District: ఆర్టీసీ బస్సు బోల్తాపడి మహిళ మృతి చెందిందిన ఘటన వికారాబాద్ జిల్లా అనంతగిరి గుట్టలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా.. 20 మందికి స్పల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామని అధికారులు తెలిపారు. వికారాబాద్ నుంచి దారుర్ జాతరకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్ పేర్కొన్నాడు.
వికారాబాద్ జిల్లాలో బస్సు బోల్తాపడి మహిళ మృతి.. - Bus Overturns In Vikarabad District
Bus Overturns In Vikarabad District: ఆర్టీసీ బస్సు బోల్తాపడి మహిళ మృతి చెందిందిన ఘటన వికారాబాద్ జిల్లా అనంతగిరి గుట్టలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా.. 20 మందికి స్పల్ప గాయాలయ్యాయి.
వికారాబాద్ జిల్లాలో బస్సు బోల్తాపడి మహిళ మృతి..
సమాచారం తెలుసుకున్న చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ ఘటనాస్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన మహిళ స్వరూప(37)ను సికింద్రాబాద్ ఇంద్రనగర్ నివాసిగా గుర్తించారు.
ఇవీ చదవండి: