Wife Murder Plan: రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లో భర్త హత్యకు వినూత్న పథకం వేసిందో భార్య. ప్రియుడితో కలిసి భర్త హత్యకు సదరు భార్య కుట్ర పన్నింది. ప్రియురాలితో కలిసి సుపారీ ముఠాను సంప్రదించిన ప్రియుడు... ఆ ముఠాతో ఒప్పందం చేసుకున్నాడు. సుపారీ ముఠా సూచన మేరకు భర్త కారుకు భార్య జీపీఎస్ అమర్చింది. ఈ విషయం తెలుసుకున్న భర్త పోలీసులను ఆశ్రయించాడు. ప్రియుడితో కలిసి పథకం రచించిన భార్య... భర్తకు నిద్రమాత్రులు ఇచ్చింది. తర్వాత వారు తిరుపతి వెళ్లి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న భర్త.. భార్య, ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేశారు.
Wife Murder Plan: భర్త హత్యకు ప్రియుడితో కలసి వినూత్న పథకం వేసిన భార్య - Wife Murder Plan
Wife Murder Plan: తన బంధానికి అడ్డుగా ఉన్నాడని ఏకంగా భర్తనే హతమార్చాలని చూసిందో భార్య. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లో చోటుచేసుకుంది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Wife