హైదరాబాద్‌లో వైట్‌నర్ సేవించే వ్యక్తుల(whitener addiction person) ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. ఇటీవలే హాబీబ్ నగర్, నాంపల్లిలో మత్తు పదార్థాలు తీసుకునే వ్యక్తులు చేసిన మూడు హత్యలు కలకలం సృష్టించాయి. వైట్‌నర్ సేవించిన వ్యక్తులు మతిస్థిమితం కోల్పోయి అడ్డూ అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు.
suicide attempt at tankbund: ట్యాంక్‌బండ్ వద్ద వ్యక్తి వీరంగం... అతనికేం కావాలంటే.. - హైదరాబాద్ జిల్లా వార్తలు
హైదరాబాద్‌లో వైట్‌నర్ సేవించే వ్యక్తుల(whitener addiction person) ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. తాజాగా ట్యాంక్‌బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మత్తుకు బానిసైన వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి(suicide attempt at tank bund) పాల్పడ్డాడు. విషయం గమనించిన స్థానికులు వెంటనే అతడిని అడ్డుకొని 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.

whitener drug case
తాజాగా ట్యాంక్‌బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైట్‌నర్ సేవించే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి(suicide attempt at tank bund) పాల్పడ్డాడు. బ్లేడుతో గొంతుకోసుకుని వీరంగం సృష్టించాడు. విషయం గమనించిన స్థానికులు వెంటనే అతడిని అడ్డుకుని 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ తరహా ఘటనలపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించి... చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు సూచిస్తున్నారు.
ట్యాంక్‌బండ్ వద్ద గొంతుగోసుకున్న మత్తు బాబు
ఇదీ చదవండి:Man Died: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి.. పోలీసుల దెబ్బలే కారణమా?