అతివేగం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. వేగంగా వచ్చిన ఓ వాటర్ ట్యాంకర్.. ముందున్న బైక్ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో చోటుచేసుకుంది.
Accident: బైక్ను ఢీకొన్న వాటర్ ట్యాంకర్.. ఇద్దరు మృతి - బైక్ను ఢీకొన్న ట్యాంకర్
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ వాటర్ ట్యాంకర్.. ముందున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పైనున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
road Accident
మృతులు నోవాపేటకు చెందిన మోమిన్, యూసుఫ్లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు ప్రారంభించినట్లు వారు తెలిపారు.
ఇదీ చదవండి:ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి.. కారణం అదేనా?