వరంగల్ నిట్ డిప్యూటీ రిజిస్ట్రార్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు - sexual harassment allegations

వరంగల్ నిట్‌లో లైంగిక వేధింపుల కలకలం
15:46 August 25
వరంగల్ నిట్‌లో లైంగిక వేధింపుల కలకలం
వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్)లో లైంగిక వేధింపుల కలకలం రేగింది. నిట్ డిప్యూటీ రిజిస్ట్రార్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. డిప్యూటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరన్‌పై కాజీపేట పీఎస్‌లో నిట్ మహిళా సెక్యూరిటీలు ఫిర్యాదు చేశారు. లైంగికంగా వేధిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేపట్టారు. అసలేం జరిగిందో విచారణ జరుపుతున్నారు.
ఇవీ చదవండి:
Last Updated : Aug 25, 2022, 4:38 PM IST