female student suicide in Nizamabad District: నిజామాబాద్ శివారులోని విజయ్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. రామాయంపేటకు చెందిన అక్షిత నిజామాబాద్‌లోని విజయ్ ఇంజినీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతోంది. స్థానికంగా మానిక్ భండార్‌లోని శ్రీనిధి వసతిగృహంలో ఉంటూ కళాశాలకు వెళ్తోంది.
పాలిటెక్నిక్ విద్యార్థిని సూసైడ్.. అసలేమైంది? - Vijay Engineering College Suicide
female student suicide in Nizamabad District: నిజామాబాద్ జిల్లా నగరు శివారులో విజయ్ ఇంజినీరింగ్ కాలేజ్‌కు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. విజయ్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో మొదటి సంవత్సరం పాలిటెక్నిక్ చదువుతున్న అక్షిత.. భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
పాలిటెక్నిక్ విద్యార్థిని సూసైడ్.. అసలేమైంది?
ఈ క్రమంలోనే వసతి భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గమనించి అక్కడికి వెళ్లేలోపే విద్యార్థిని ప్రాణాలు విడిచింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్షిత మృతికి కారణాలు ఏమై ఉంటాయా.. అని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: