మినీ డీసీఎం వాహనం (TS29 T 6958) లో 20 ఆవులని అక్రమంగా తరలిస్తుండగా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాగర్రింగ్ రోడ్డు వద్ద వీఎచ్పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు పట్టుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న ఆవుల పట్టివేత - Hyderabad latest news
అక్రమంగా ఆవులను తరలిస్తుండగా సాగర్రింగ్ రోడ్డు వద్ద వీఎచ్పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు పట్టుకున్నారు. పోలీసులకి సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
![అక్రమంగా తరలిస్తున్న ఆవుల పట్టివేత VHP and Bajrang Dal activists were caught at Sagar Ring Road while moving cows illegally](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10867666-996-10867666-1614852857701.jpg)
అక్రమంగా తరలిస్తున్న ఆవుల పట్టివేత
పోలీసులకి సమాచారం అందించటంతో ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఇంజాపూర్లోని గోషాలకి అవులను తరలించారు.
ఇదీ చూడండి:సగం పోస్టులు ఖాళీ ఉంటే సత్వర న్యాయం ఎలా?: హైకోర్టు