సంగారెడ్డి జిల్లా కంది మండలంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పాండురంగ స్వామి ఆలయం పక్కన ఉన్న దేవుని చెరువులో స్థానికులు మృతదేహాన్ని గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం - సంగారెడ్డి జిల్లా వార్తలు
సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఓ చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
unknown deadbody, kandi mandal, sangareddy district
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి:నన్ను బతికించండి.. నా పిల్లలు అనాథలవుతారు..