వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలంలో ఐదేళ్ల చిన్నారిపై ఇద్దరు బాలురు(15) అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికకు మాయమాటలు చెప్పి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. పాప అస్వస్థతకు గురి కావడంతో ఈ దారుణం వెలుగు చూసింది.
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి
వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై ఇద్దరు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో అస్వస్థతకు గురైన చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం
సంగెం పోలీస్ స్టేషన్లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా విచారించిన పోలీసులు.. బాలురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.