రహదారిపై నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ బైక్ బలంగా ఢీ కొట్టింది. ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం.. ఏపీ, చిత్తూరు జిల్లాలోని శ్రీరంగ రాజపురంలో జరిగింది.
లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి - chithore district crime news
ఆంధ్రాలోని చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీరంగ రాజపురంలో.. రహదారిపై నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ బైక్ బలంగా ఢీ కొట్టింది.
లారీని ఢీ కొన్న బైక్.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. మృతులు.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన కిషోర్, సంపత్లుగా గుర్తించారు.
ఇదీ చదవండి:బెంగళూరు డ్రగ్స్ కేసు: రాష్ట్ర రాజకీయాల్లో మొదలైన ప్రకంపనలు!