నల్గొండ జిల్లా అద్దంకి-నార్కట్పల్లి జాతీయ రహదారిపై వల్లభరావు చెరువు వద్ద ఆదివారం రాత్రి ఓ కారు అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
పొలంలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి - తెలంగాణ వార్తలు
నల్గొండ జిల్లా వల్లభరావు చెరువు వద్ద ఓ కారు అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి, నల్గొండ రోడ్డు ప్రమాదం
మృతులను చర్లపల్లి చంద్రగిరి విల్లాస్ కాలనీకి చెందిన గాంధీ మల్ల శ్రీకాంత్, జెర్రిపోతుల వెంకటేశ్వర్లుగా గుర్తించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:రాత్రి వేళలో కత్తులతో విచక్షణారహిత దాడి.. వ్యక్తి మృతి