పండుగ పూట విషాదం.. ప్రాణహిత నదిలో తల్లీకొడుకు గల్లంతు - శివరాత్రి 2022

10:53 March 01
పండుగ పూట విషాదం.. ప్రాణహిత నదిలో తల్లీకొడుకు గల్లంతు
Two drowned in Pranhita River : కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పండుగ పూట విషాదం నెలకొంది. మహాశివరాత్రి సందర్భంగా పుణ్య స్నానానికి వెళ్లి ప్రాణహిత నదిలో ఇద్దరు గల్లంతయ్యారు. సిర్పూర్.టి మండలం లోనవెల్లి వద్ద పుణ్యస్నానం కోసం నదిలోకి దిగిన తల్లి పద్మ, కుమారుడు రక్షిత్ గల్లంతయ్యారు. ప్రాణహిత నదిలో గల్లంతైన మరో మహిళను స్థానికులు కాపాడారు. గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి :Gun firing on Realtors : రియల్టర్లపై కాల్పులు.. ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు