ఏపీ, కడప జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాాదంలో ఇద్దరు మృతి చెందగాా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
రెండు లారీలు ఢీ.. ఇద్దరు మృతి
ఏపీ, కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లా ఓబులవారిపల్లె సమీపంలో రెండు లారీలు ఢీకొన్నాయి.
రెండు లారీలు ఢీ.. ఇద్దరు మృతి
గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి:అక్రమ మద్యం విక్రయం, నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ దాడులు