జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బచ్చన్నపేట మండలం మొండికుంట స్టేజీ వద్ద మినీ డీసీఎం బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జనగామ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
జనగామ జిల్లాలో మినీ డీసీఎం బోల్తా.. ఇద్దరు మృతి
జనగామ జిల్లాలో మినీ డీసీఎం బోల్తా.
09:52 February 22
జనగామ జిల్లా మొండికుంట స్టేజీ వద్ద ప్రమాదం
Last Updated : Feb 22, 2021, 10:20 AM IST