తెలంగాణ

telangana

ETV Bharat / crime

అదుపుతప్పిన బైక్.. లారీ కింద పడి ఇద్దరు మృతి - two died after falling under lorry tires in malakpet

ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకులు అదుపుతప్పి లారీ చక్రాల కింద పడిన ఘటన హైదరాబాద్ మలక్​పేట్ గంజ్ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

road accident, road accident  in Hyderabad, malakpet accident
మలక్​పేట్ ప్రమాదం, హైదరాబాద్​లో రోడ్డు ప్రమాదం, రోడ్డు ప్రమాదం

By

Published : Apr 20, 2021, 9:42 AM IST

హైదరాబాద్ మలక్​పేట్ గంజ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకులు ఆటోను ఢీకొట్టారు. అనంతరం బైక్ అదుపుతప్పడంతో లారీ వెనుక చక్రాల కింద పడ్డారు.

ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న చాదర్​ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతుల వివరాలు సేకరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details