నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఈ ఉదయం రోడ్డు ప్రమాదం(Nizamabad Accident) జరిగింది. పట్టణ శివారులో ఓ ఆర్టీసీ బస్సు పెట్రోల్ ట్యాంకర్‌ను ఢీకొంది(Nizamabad Accident).
Nizamabad Accident : పెట్రోల్ ట్యాంకర్- ఆర్టీసీ బస్సు ఢీ - rtc bus accident in nizamabad
ఆర్టీసీ బస్సు పెట్రోల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన(Nizamabad Accident) ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ శివారులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికుల్లో 20 మందికి గాయాలయ్యాయి.
నిజామాబాద్లో రోడ్డు ప్రమాదం, నిజామాబాద్లో ప్రమాదం, నిజామాబాద్లో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం
వరంగల్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆర్మూర్ శివారుకు రాగానే పెట్రోల్ ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది(Nizamabad Accident). ఈ ఘటనలో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికుల్లో 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను నిజామాబాద్, ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు.
- ఇదీ చదవండి :టీకాతో తలెత్తే రక్తపు గడ్డలకు చికిత్స