Love marriage in Nalgonda: నల్గొండ జిల్లా తుర్కపల్లి మండలంలో ప్రేమ వివాహం చేసుకున్న జంట విషయంలో అమ్మాయి తరఫు బంధువులు అబ్బాయి ఇంటిని తగులబెట్టారు. గందమల్ల గ్రామానికి చెందిన ఇరువురు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు కోపంతో అర్ధరాత్రి అబ్బాయి ఇంటికి నిప్పు పెట్టారు.
దారుణం.. ప్రేమ వివాహం చేసుకున్నాడని యువకుడి ఇంటికి నిప్పు - Nalgonda crime news
Love marriage in Nalgonda: నల్గొండ జిల్లా తుర్కపల్లి మండలంలో ప్రేమ వివాహం చేసుకున్నారని అమ్మయి తరఫు బంధువులు అబ్బాయి ఇంటిని తగులబెట్టారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో గ్రామస్థులు ఉంటున్నారు.
burnt down
ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో మంటలు ఆర్పేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో గ్రామస్థులు భయంతో ఉంటున్నారు.
ఇవీ చదవండి:
Last Updated : Oct 1, 2022, 2:24 PM IST