వేగంగా వెళ్తున్న ట్రాక్టర్.. అదుపుతప్పి బోల్తా పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు స్వల్ప గాయాల పాలయ్యారు.
ట్రాక్టర్ బోల్తా.. ఏడుగురికి గాయాలు - undefined
నెల్లికుదురు మండలం బ్రాహ్మణకొత్తపల్లి శివారులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. బాధితులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ట్రాక్టర్ బోల్తా.. ఏడుగురికి గాయాలు
ఉదయాన్నే.. స్థానిక ఆకేరు వాగులో ఇసుక కోసం వెళ్తున్న సమయంలో, ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:కొంపముంచిన ఆన్లైన్ స్నేహం- బాలికపై గ్యాంగ్ రేప్
TAGGED:
av