మంచిర్యాల కోటపల్లి మండలం రాపనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా లక్ష్మిపూర్-ప్రాణహిత వంతెనపై ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను మహారాష్ట్ర సిరోంచకు చెందినవారిగా గుర్తించారు.
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ... ముగ్గురు దుర్మరణం - రోడ్డు ప్రమాదం వార్తలు
రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటన మంచిర్యాల జిల్లా రాపనపల్లిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా... మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ముగ్గురు దుర్మరణం