Suicide: శ్రీకాకుళంలోని దమ్మలవీధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తన ఇద్దరు పిల్లకు ఉరివేసిన తల్లి.. తానూ కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Suicide: పేగు బంధానికి ఉరి వేసి.. తానూ కూడా బలవన్మరణం - శ్రీకాకుళంలోని దమ్మలవీధి
Suicide: ఏపీలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కన్న బిడ్డలకు ఉరివేసిన తల్లీ.. తానూ కూడా బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
శ్రీకాకుళంలోని దమ్మలవీధిలో విషాదం
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు తల్లి ధనలక్ష్మి(35), పిల్లలు సోనియా(11), యశ్వంత్(9)గా గుర్తించారు.
ఇదీ చదవండి: