Accident at Kurnool: ఏపీలోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు సమీపంలోని రింగ్ రోడ్డు వద్ద కారు, లారీ ఢీకొని ముగ్గురు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిని సోమశేఖర్, గణేష్, రుద్రగా గుర్తించారు. తాలూకా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహలను ఆసుపత్రికి తరలించి... ట్రాఫిక్ క్లియరెన్స్ చేశారు. కారును ఢీ కొన్న లారీ కోసం దర్యాప్తు చేస్తున్నామని సీఐ శేషయ్య తెలిపారు.
Accident at Kurnool: నుజ్జునుజ్జయిన కారు.. అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం - రోడ్డు ప్రమాదం
Accident at Kurnool: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును, లారీ ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కర్నూలు సమీపంలోని రింగ్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది.
Accident at Kurnool