Accident : రైలు ఢీకొని 300 గొర్రెలు మృతి - 300 sheep killed in trains accident
300 గొర్రెలు మృతి, నిజామాబాద్లో 300 గొర్రెలు మృతి
09:05 June 17
నిజామాబాద్ జిల్లాలో రైలు ఢీకొని 300 గొర్రెలు మృతి
నిజామాబాద్ జిల్లాలో రైలు ఢీకొన్న ఘటనలో మూడు వందల గొర్రెలు మృతి చెందాయి. నవీపేట మండలం కోస్లీ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. జీవాలు పట్టాలు దాటుతుండగా... అదే సమయంలో వచ్చిన రైలు ఢీకొట్టింది.
ఘటనలో 300 గొర్రెలు మృత్యవాత పడ్డాయి. వీటి విలువ 18లక్షల వరకు ఉంటుందని బాధితులు చెబుతున్నారు
- ఇదీ చదవండి :Covid: అనాథలైన 30వేల మంది చిన్నారులు
Last Updated : Jun 17, 2021, 10:08 AM IST