తెలంగాణ

telangana

ETV Bharat / crime

FISHERMEN MISSING: శ్రీకాకుళం సముద్ర తీరంలో ముగ్గురు జాలర్లు గల్లంతు - srikakula district latest news

FISHERMEN MISSING
గల్లంతు

By

Published : Aug 14, 2021, 8:37 AM IST

08:10 August 14

FISHERMEN MISSING: శ్రీకాకుళం సముద్ర తీరంలో ముగ్గురు జాలర్లు గల్లంతు

ఏపీ సముద్ర తీరంలో వేటకు వెళ్లిన ముగ్గురు జాలర్లు గల్లంతయ్యారు. జాలరి గణేశ్‌ మృతదేహం లభ్యం కాగా..  మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో గార మండలం బందరువానిపేటలో ఈరోజు ఉదయం ఈ ఘటన జరిగింది. వేకువజామున సముద్ర తీరంలో చేపల వేటకు జాలర్లు వెళ్లారు. గల్లంతైన వారి కుటుంబసభ్యులు జాలర్ల కోసం ఆందోళన చెందుతున్నారు. 

ఇదీ చదవండి:Blackmail : మాటలతో కవ్వించి.. నగ్నంగా కనిపించి... ఆపై బెదిరించి

ABOUT THE AUTHOR

...view details