ఆటోను ఢీకొన్న కంటైనర్... నలుగురు దుర్మరణం - road accident in andhol mandal
three died in road accident at almaipet
13:02 March 14
అల్మాయిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
సంగారెడ్డి జిల్లా అందోలు మండలం అల్మాయిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన కంటైనర్... ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. ముగ్గురు స్పాట్లో ప్రాణాలు కోల్పోగా..మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మృతుల్లో తండ్రీకొడుకులు ఉన్నారు. శుభకార్యం కోసం జోగిపేట్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ఇదీ చూడండి: ప్రమాదకర విన్యాసాలు చేసి... స్టంట్ ఉమెన్‌గా మారి
Last Updated : Mar 14, 2021, 2:23 PM IST