తెలంగాణ

telangana

ETV Bharat / crime

హైటెక్​సిటీలో ప్రమాదం.. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి.. - Hitech City railway station accident

Three died in MMTS train accident near Hitech City railway station
Three died in MMTS train accident near Hitech City railway station

By

Published : Jul 26, 2022, 5:41 PM IST

Updated : Jul 26, 2022, 6:27 PM IST

17:37 July 26

హైటెక్​సిటీ రైల్వేస్టేషన్ సమీపంలో ప్రమాదం..

MMTS train accident: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైటెక్​సిటీ రైల్వేస్టేషన్ సమీపంలో ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మృతులు వనపర్తికి చెందిన రాజప్ప, శ్రీను, కృష్ణగా గుర్తించారు. మృతుల్లో ఒకరివద్ద మద్యం సీసాలు ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రమాదం ఉదయం 8 గంటల సమయంలో జరిగినట్లు భావిస్తున్న పోలీసులు.. మూలమలుపులో పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చూడండి:

Last Updated : Jul 26, 2022, 6:27 PM IST

ABOUT THE AUTHOR

...view details