తెలంగాణ

telangana

ETV Bharat / crime

లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం - వికారాబాద్ జిల్లా తాజా నేర వార్తలు

లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం
లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం

By

Published : Jul 13, 2022, 9:51 AM IST

Updated : Jul 13, 2022, 10:28 AM IST

09:49 July 13

ప్రమాదంలో వృద్ధురాలు సహా ఇద్దరు చిన్నారులు మృతి

Road Accident: వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. పూడురు సమీపంలోని స్టీల్​ఫ్యాక్టరీ వద్ద లారీని వెనకనుంచి కారు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు జహిరాబీ(68), జావెద్(12), ఉమర్(6)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Last Updated : Jul 13, 2022, 10:28 AM IST

ABOUT THE AUTHOR

...view details