తెలంగాణ

telangana

ETV Bharat / crime

క్వారీ గుంతలో తేలిన ఓ మహిళ, ఇద్దరు చిన్నారుల మృతదేహాలు - గండిచెరువు క్వారీలో మర్డర్

three dead bodies found at quary
three dead bodies found at quary

By

Published : May 25, 2021, 9:58 AM IST

Updated : May 25, 2021, 12:09 PM IST

09:29 May 25

క్వారీ గుంతలో తేలిన ఓ మహిళ, ఇద్దరు చిన్నారుల మృతదేహాలు

ఏపీలోని చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం సి.రామాపురంలో విషాదం జరిగింది. అన్నాస్వామి గండిచెరువు క్వారీగుంతలో గుర్తుతెలియని మూడు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. చెరువులో తేలుతున్న ఓ మహిళ, ఇద్దరు చిన్నారుల మృతదేహాలను ఉదయం  స్థానికులు గుర్తించి.. రామచంద్రాపురం పోలీసులకు సమాచారం అందించారు.

క్వారీగుంత సమీపంలోని కంపోస్టు యార్డులో ఓ ద్విచక్ర వాహనం ఉండటంతో.. మృతులకూ ఆ వాహనానికి సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదీ చదవండి:నదిలో మునిగిన నాటుపడవలు.. 8 మంది గల్లంతు

Last Updated : May 25, 2021, 12:09 PM IST

ABOUT THE AUTHOR

...view details