తెలంగాణ

telangana

ETV Bharat / crime

మూడు ద్విచక్రవాహనాలను తగలబెట్టిన దుండగులు - తెలంగాణ వార్తలు

మేడ్చల్ జిల్లా ఆర్​జీకే కాలనీలో మూడు ద్విచక్రవాహనాలను తగులబెట్టారు. గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అనుమానం ఉన్న వ్యక్తులపై ఫిర్యాదు చేయాలని అన్నారు.

three bikes burnt, three bikes fired in medchal
బైక్​లను తగలబెట్టిన దుండగులు, మూడు ద్విచక్రవాహనాలు దగ్ధం

By

Published : Apr 20, 2021, 12:38 PM IST

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం ఆర్​జీకే కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి మూడు ద్విచక్ర వాహనాలను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు.

దగ్ధమైన ద్విచక్రవాహనాలు

బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి... క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నట్లు కీసర పోలీసులు తెలిపారు. అనుమానం ఉన్న వ్యక్తుల పేర్లను తెలియజేయాలని కోరారు.

ఇదీ చదవండి:పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

ABOUT THE AUTHOR

...view details