కార్వాన్ ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్... రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ - హైదరాబాద్ నేర వార్తలు
కార్వాన్ ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్... రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్
07:59 March 02
కార్వాన్ ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్... రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్
తమ కుమారుడిని కిడ్నాప్ చేస్తామని బెదిరింపు ఫోన్ వచ్చినట్లు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ విషయమై ఎమ్మెల్యే మొహియుద్దీన్ బంజారాహిల్స్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Mar 2, 2021, 8:23 AM IST