తెలంగాణ

telangana

ETV Bharat / crime

CYBER CRIME : కొవిడ్‌తో మరణించిన వ్యక్తి ఖాతా నుంచి నగదు మాయం

CYBER CRIME
కొవిడ్‌తో మరణించిన వ్యక్తి ఖాతా నుంచి నగదు మాయం

By

Published : Jul 6, 2021, 9:10 AM IST

Updated : Jul 6, 2021, 10:30 AM IST

09:07 July 06

CYBER CRIME : కొవిడ్‌తో మరణించిన వ్యక్తి ఖాతా నుంచి నగదు మాయం

తమ ప్రమేయం లేకుండా ఖాతాదారుల బ్యాంకు అకౌంట్ల నుంచి రూ. లక్షల్లో డబ్బులు మాయమైన రెండు ఘటనలు నగరంలో చోటు చేసుకున్నాయి. కొవిడ్‌తో మరణించిన తన భర్త ఖాతా నుంచి రూ.35 లక్షలు మాయమయ్యాయని ముషీరాబాద్‌కి చెందిన ఓ మహిళ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీతాఫల్‌మండీకి చెందిన మల్లికార్జున్‌ అనే మరో వ్యక్తి ఖాతా నుంచి రూ.6.5 లక్షలు మాయమైనట్లు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Jul 6, 2021, 10:30 AM IST

ABOUT THE AUTHOR

...view details