తెలంగాణ

telangana

ETV Bharat / crime

రైతు వద్ద నుంచి రూ.6.04 లక్షలు లాక్కెళ్లిన దొంగలు - నల్గొండ జిల్లాలో నేరవార్తలు

Thieves stole Rs 6.04 lakh from farme
రైతు వద్ద నుంచి రూ.6.04 లక్షలు లాక్కెళ్లిన దొంగలు

By

Published : Mar 1, 2021, 8:01 PM IST

Updated : Mar 1, 2021, 8:48 PM IST

19:59 March 01

రైతు వద్ద నుంచి రూ.6.04 లక్షలు లాక్కెళ్లిన దొంగలు

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్కకొండారం వద్ద దారి దోపిడీ జరిగింది. రైతు నర్సయ్య వద్ద నుంచి రూ.6.04 లక్షలను దుండగులు లాక్కెళ్లారు. 

 నకిరేకల్‌లోని బ్యాంకులో ఈ మధ్యాహ్నం.. రైతు నర్సయ్య రూ.6 లక్షలు లోన్​ తీసుకున్నారు. అనంతరం నగదు తీసుకొని తీసుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరారు. పెర్కకొండారం శివారులో రైతు నర్సయ్యను అడ్డుకున్న ఇద్దరు దొంగలు.. నగదు లాక్కెళ్లారు.  

ఇవీచూడండి:మొసలి దాడిలో పశువుల కాపరి మృతి

Last Updated : Mar 1, 2021, 8:48 PM IST

ABOUT THE AUTHOR

...view details