హైదరాబాద్లో ఇళ్లకు కన్నం వేసి చోరీలకు పాల్పడుతున్న గజదొంగను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 180 తులాల బంగారం, 1.9 లక్షల నగదు, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సొత్తు విలువ రూ.91 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితుడిపై రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో 27 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Thief Arrest in Hyderabad : హైదరాబాద్లో గజదొంగ అరెస్టు.. 180 తులాల బంగారం స్వాధీనం - 180 tulas gold theft in Hyderabad
Thief Arrest in Hyderabad, హైదరాబాద్లో దొంగ అరెస్టు, దొంగ అరెస్టు, thief arrest
10:06 November 27
Thief Arrest in Hyderabad : హైదరాబాద్లో గజదొంగ అరెస్టు
Last Updated : Nov 27, 2021, 11:03 AM IST