జగిత్యాల పట్టణం విద్యానగర్‌లోని రామాలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి గుడిలోకి చొరబడి.. సీతమ్మ వారిపై ఉన్న 22 గ్రాముల బంగారు, 250 గ్రాముల వెండిని దోచుకెళ్లారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
రామాలయంలో చోరీ.. ఆభరణాలు మాయం - ఆలయంలో చోరీ
జగిత్యాల పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. స్థానిక రామాలయంలోకి చొరబడి సీతమ్మ వారిపై ఉన్న ఆభరణాలను దోచుకుని పరారయ్యారు.

Theft in temple