TEMPLE CHORY: సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్‌లోని హనుమాన్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు తాళం పగులగొట్టి హుండీతో పాటు అమ్మవారి విగ్రహాన్ని అపహరించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
TEMPLE CHORY: హుండీతో పాటు అమ్మవారు మాయం... - సికింద్రాబాద్ తాజా నేర వార్తలు
TEMPLE CHORY: సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ సమీపంలోని ఓ దేవాలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. హుండీతో పాటు అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు. ఘటన స్థలానికి చేరుకున్న అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చోరి జరిగిన దేవాలయం