ఇద్దరు చిన్నారులు సహా తల్లి బలవన్మరణం - ఇద్దరు చిన్నారులు సహా తల్లి బలవన్మరణం
19:38 September 17
ఇద్దరు చిన్నారులు సహా తల్లి బలవన్మరణం
COMMITED SUCIDE: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులు సహా తల్లి బలవన్మరణానికి పాల్పడింది. మొదట పిల్లలకు ఉరివేసి చంపిన తల్లి తర్వాత తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతులు తల్లి ధనలక్ష్మి, పిల్లలు సమన్విత (6), శంకరమ్మ (6 నెలలు)గా పోలీసులు గుర్తించారు.
ఇవీ చదవండి:తాగిన మైకంలో డెలివరీ బాయ్‌పై దాడి.. కిక్ బాక్సింగ్ తరహాలో..
CCTV Video: ఘోర రోడ్డు ప్రమాదం.. గర్భస్థ శిశువు సహా ముగ్గురు దుర్మరణం