ఎస్ఐ తనకు అన్యాయం చేశారంటూ ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్‌చల్ చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో చోటుచేసుకుంది. ఓ వివాదంలో ఎస్‌ఐ సురేశ్ తనకు న్యాయం చేయకుండా తన వ్యతిరేకులకు సానుకూలంగా ఉన్నాడంటూ నాగేంద్రబాబు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సురేశ్ ఘటనా స్థలానికి వెళ్లి నాగేంద్రబాబుతో మాట్లాడుతున్నారు.
ఎస్‌ఐ అన్యాయం చేశాడంటూ... సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్‌చల్ - Bhadradri Kottagudem District latest News
ఎస్‌ఐ తనకు అన్యాయం చేశారంటూ ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ఎస్ఐ సురేశ్ ఘటనా స్థలానికి వెళ్లి నాగేంద్రబాబుతో మాట్లాడుతున్నారు.
ఎస్‌ఐ అన్యాయం చేశాడంటూ