ఆవు దాడి చేసిన ఘటనలో.. ఓ వ్యక్తి మృతి చెందాడు. మేడ్చల్ పట్టణంలో ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానికుడు మాదాకర్(47) బైక్పై మార్కెట్కు వెళ్తుండగా వీధిలో నుంచి వచ్చిన ఆవు.. ఒక్క సారిగా అతడి పైకి దూకి దాడి చేసింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.
Cow Attack: రోడ్డుపై ఆవు బీభత్సం.. వాహనదారుడు మృతి - man was killed in a buffellow attack
మేడ్చల్ పట్టణంలో రహదారిపై ఓ ఆవు బీభత్సం సృష్టించింది. స్థానికులపై దాడి చేస్తూ రోడ్ల వెంట పరుగులు తీసింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
cow attack
క్షతగాత్రుడిని స్థానికులు సుచిత్రలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించిన బాధితుడు.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. మృతుడి కొడుకు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇదీ చదవండి:suspension: మృతుని భార్యతో వివాహేతర సంబంధం.. ఎస్ఐ సస్పెన్షన్!