ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లిలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. హనుమాన్ నగర్‌కు చెందిన శిరీష, ఏటూరునాగారం వాసి ప్రవీణ్ కుమార్ ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్ని రోజులకు ఆర్దిక ఇబ్బందుల తలెత్తటంతో ప్రవీణ్ మద్యానికి బానిసయ్యాడు.
మద్యానికి బానిసైన భర్త... భార్య ఆత్మహత్య - Telangana news
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లిలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది.
కాలయముడై భార్యను హతమార్చిన భర్త
అర్ధరాత్రి భార్యతో గొడవపడగా.... క్షణికావేశంలో ఆమె పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుందని ప్రవీణ్ తెలిపాడు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన్నట్లు వివరించాడు
ఇదీ చూడండి:సాగర్ ఉపఎన్నికలో గెలుపు మాదే: బండి సంజయ్
Last Updated : Mar 18, 2021, 5:19 AM IST