Petrol attack on brothers: ఖమ్మంలో దారుణం.. సోదరులపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన అన్న - ఖమ్మం నగరంలోని మేదర బజార్‌లో దారుణం

20:07 June 23
Petrol attack on brothers: ఖమ్మం నగరంలోని మేదర బజార్‌లో దారుణం
Petrol attack on brothers: ఖమ్మం నగరంలోని మేదర బజార్‌లో దారుణం జరిగింది. ఇద్దరు సోదరులపై పెట్రోల్ పోసిన అన్న నిప్పంటిచాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సొంత చిన్నాన్న కుమారులపైనే పెట్రోల్ పోసి దారుణానికి ఒడిగట్టాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి:సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణకు న్యూయార్క్ విమానాశ్రయంలో ఘనస్వాగతం