తెలంగాణ

telangana

ETV Bharat / crime

Accident: రెండు లారీలు ఢీ.. డ్రైవర్ మృతి - crimes in medchal

మేడ్చల్ జిల్లా కీసర పీఎస్​ పరిధిలోని ఓఆర్​ఆర్​పై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ.. రహదారిపై ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్​ అక్కడికక్కడే మృతి చెందాడు.

orr accidents
orr accidents

By

Published : Jun 13, 2021, 1:07 PM IST

వేగంగా వచ్చిన లారీ.. రహదారిపై ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్​ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం మేడ్చల్ జిల్లా కీసర పీఎస్​ పరిధిలోని ఓఆర్​ఆర్​పై జరిగింది.

మృతుడు లింగంపల్లికి చెందిన రాంరెడ్డిగా పోలీసులు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:Crime: చికెన్ ఉద్దెర ఇవ్వలేదని కత్తితో దాడి

ABOUT THE AUTHOR

...view details