తెలంగాణ

telangana

ETV Bharat / crime

డ్రైవర్​కు మూర్ఛ.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం - telangana news

భైంసా పట్టణంలోని హరియాలి పెట్రోల్ బంక్ వద్ద త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. శుభకార్యానికి వెళుతుండగా డ్రైవర్​కు మూర్ఛ రావడంతో బస్సు ఒక్కసారిగా పంట పొలాల్లోకి వెళ్లింది. నెమ్మదిగా వెళ్లి ఆగిపోవడంతో ప్రయణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.

The accident took place at Hariyali petrol bunk in Bhainsa town
డ్రైవర్​కు మూర్ఛ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

By

Published : Feb 14, 2021, 7:17 PM IST

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని హరియాలి పెట్రోల్ బంక్ వద్ద త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్​కు మూర్ఛ రావడం వల్ల బస్సు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకువెళ్లింది.

హరియాలి పెట్రోల్ బాంక్ వద్ద స్పీడ్ బ్రేకులు ఉండడంతో డ్రైవర్ బస్సును నెమ్మది చేశారు. ఈ క్రమంలో డ్రైవర్​కు మూర్ఛ రావడంతో ఒక్కసారిగా బస్సు పంటపొలాల్లోకి వెళ్లి ఆగిపోయింది. దీంతో ప్రయణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.

ఇదీ చదవండి:వాలంటైన్స్ డే: ప్రేమికుల నోట.. పలకాలి ఈ పాట!

ABOUT THE AUTHOR

...view details