Maoist Latest News: గిరిజనులను కిడ్నాప్ చేసి.. కొట్టి వదిలిపెట్టారు! - The abducted tribals were abandoned by the Maoists news
09:20 November 08
ఛత్తీస్‌గఢ్: అపహరించిన గిరిజనులను వదిలిపెట్టిన మావోయిస్టులు
ఛత్తీస్గఢ్లో అపహరించిన గిరిజనులను మావోయిస్టులు (maoist latest news) వదిలిపెట్టారు. అర్ధరాత్రి ఐదుగురు గిరిజనులను (tribals ) వదిలేశారు. అందులో ఇద్దరిని చితకబాది హెచ్చరించారు. ఈ నెల 5న ఐదుగురు గిరిజనులను మావోయిస్టులు కిడ్నాప్ (Five tribals were kidnapped by the Maoists) చేశారు. సుక్మా జిల్లాలోని బటేరులో ఐదుగురిని అపహరించి.. ఇవాళ వదిలి వెళ్లారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి: 4 CRPF Jawans Killed: సెలవులపై గొడవ.. సహచరులపై జవాన్ కాల్పులు.. నలుగురు మృతి