మేడ్చల్ జిల్లా షాపూర్ నగర్లో.. కిరాణా దుకాణం పేరిట గుట్టుచప్పుడు కాకుండా గుట్కా వ్యాపారం(Gutka Business) నిర్వహిస్తోన్న ఓ యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి.. అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 40 వేల విలువగల గుట్కా ప్యాకెట్లు, సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.
Gutka Business: కిరాణ దుకాణంలో.. గుట్కా గుట్టు రట్టు - selling gutka is a crimes
మేడ్చల్ జిల్లా షాపూర్ నగర్లో ఓ వైపు కిరాణా స్టోర్ నిర్వహిస్తునే మరోవైపు నిషేధిత గుట్కా(Gutka)ను విక్రయిస్తోన్న ఓ యువకుడు పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అక్రమ వ్యాపారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
![Gutka Business: కిరాణ దుకాణంలో.. గుట్కా గుట్టు రట్టు gutka seize](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:58:04:1624033684-tg-hyd-64-gutkas-cigeretts-seez-av-ts10011-18062021193154-1806f-1624024914-737.jpg)
gutka seize
నిందితుడు భరత్ కుమార్(22).. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ వ్యాపారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి:Counterfeit seeds: 'నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం'