Tractor Bolta Jagtial : జగిత్యాల గొల్లపల్లి రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల గ్రామీణ మండలం జాబితా పూర్ గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి ట్రాక్టర్ ఇంజిన్ బోల్తా పడింది. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్, సంతోశ్ అనే ఇద్దరు ట్రాక్టర్ ఇంజిన్ కింద ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందారు.
Tractor Bolta Jagtial : అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి - tractor accident
Tractor Bolta Jagtial : ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పిన ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇంజిన్ కింద ఇరుక్కుని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.
Tractor Bolta Jagtial
Jagtial Tractor Accident Today : సుమారు గంట పాటు కష్టపడి క్రేన్ సాయంతో పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులకు స్వల్పంగా గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.